మాస్ మహారాజా రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్ లో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల మూడో వారంలో షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం.