చిత్రీకరణ పూర్తి చేయాలని శర్వానంద్ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం.