గ్లామర్ రోల్స్ లో నటిస్తానంటున్న మాళవిక నాయర్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నటీనటులు కూడా మారిపోవాలని మాళవికా నాయర్ చెబుతూ గ్లామరస్ పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.