నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో దీపికా పదుకొనే ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ పేర్లు వెల్లడించిందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీపికా వారి పేర్లు 'ఏ' 'ఎస్' 'ఆర్' అనే లెటర్స్ తో ప్రారంభము అవుతాయని చెప్పింది..ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ అక్షరాలను 'ఎస్' అంటే షారుక్ ఖాన్ అని.. 'ఏ' అంటే అర్జున్ రాంపాల్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.