బాలీవుడ్ అందాల తారలు కరీనాకపూర్, సారా అలీఖాన్ వరుసకు పిన్నీ-కూతురు రిలేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఒకరి పైన మరొకరికి ఎంత ప్రేమ అంటే మాటల్లో చెప్పలేం. కరీనా, సారా బయట కూడా ఎక్కడ కనిపించినా ఒకరి పట్ల మరొకరు చాలా గౌరవంగా ఉంటారు. అలానే ఏమైనా సందర్భం జరిగితే ఒకరినొకరు ప్రశంసించుకుంటారు.