‘నిశ్శబ్దం’ యూనిట్ లో హైదరాబాద్ సిటీలో ఉన్న ముఖ్యమైన సభ్యులు కొందరు, మరి కతమంది సినిమా ప్రముఖులు కలిసి గురువారం రాత్రి సినిమా థియేటర్లో చూశారు.వారి కోసం ప్రొడ్యూసర్ స్పెషల్ షో అరేంజ్ చేసారు. ఫిలిం నగర్ లో గల ప్రముఖ స్టూడియోలో ఉన్న ప్రివ్యూ థియేటర్ షో పడినట్లు సమాచారం.