‘కాఫీ డే’ సందర్భంగా సినిమా షూటింగ్ బ్రేక్‌లో తీసుకున్న ఓ వీడియోను హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కాఫీ తనలో కొత్త ఉత్సాహం నింపుతుందని చెప్పారామె. పిరిస్థితులు ఎలా ఉన్నా, కచ్చితంగా కప్పు కాఫీ తాగుతానని అన్నారు. అయితే.. వీడియోలో ఆమెను చూసిన ఫాలోవర్స్ షాక్ అయ్యారు. కీర్తి అందులో చాలా సన్నగా కనిపించడమే దీనికి కారణం.