జబర్దస్త్ రష్మి ఇటీవల ఓ సినిమాలో నటించింది. నందుకి జంటగా రష్మి నటించిన ఈ సినిమా పేరు ‘బొమ్మ బ్లాక్బస్టర్’. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మంచి హాట్ హాట్ స్టిల్స్ బైటకు వదులుతున్నారు దర్శక నిర్మాతలు. సినిమా పేరు మాస్ గా ఉన్నా.. ఈ సినిమా మంచి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోందని అంటున్నారు. అందుకే దానికి సంబంధించి మాంచి రొమాంటిక్ స్టిల్స్ చూసి మరీ వదులుతున్నారు.