పలాస 1978  చిత్రాన్ని తాజాగా చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్త యూనిట్ ను పొగడ్తల తో ముంచేశాడు. వ్యక్తిగతం గా తనకు ఈ చిత్రం చాలా బాగా నచ్చింది అని చెప్పుకొచ్చారు. చిత్రం చూసినా మరుసటి రోజున దర్శకుడిని కలిసి అభినందించి న విషయాన్ని తెలిపారు.అంతేకాక గొప్ప అంతర్లీన సందేశం తో అద్భుత ప్రయోగం చేసినట్లు వివరించారు. అయితే దర్శకుడు తో దిగిన ఫోటో ను సైతం అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.