సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొంటున్న ఇలియానా..లేటెస్ట్ ఫోటో షూట్ లను పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది..ఇప్పుడు మంచి మేసేజ్ ఇస్తూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.