శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా పూర్తవడంతో ప్రస్తుతం నాగచైతన్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.