గయ్యాళి పాత్రలు చెయ్యాలంటే ఈమె కరెక్ట్. ఆమె లాగ ఎవరు ఆ పాత్రలని చెయ్యలేరు. సూర్యకాంతం గయ్యాళి అత్తలా, అమ్మలా ఇలా అనేక పాత్రలు చేసింది. గయ్యాళి పాత్ర తో వన్నె తెచ్చిన సూర్యకాంతం రీల్ లైఫ్ లోనే విలన్ తప్ప బయట మాత్రం ఆమె మనసు వెన్న అని అంతా అంటూంటారు.