450 మిలియన్ డాలర్ల స్కామ్ కి పాల్పడిన వాళ్లని కనిపెట్టి త్వరలోనే పట్టుకుంటామని చెప్పడం, అందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం షాక్ లా అనిపించింది ప్రేక్షకులకి. ఇలా ఈ ప్రసంగంతో ప్రారంభమైంది 'మోసగాళ్లు' టీజర్.