యూట్యూబ్ లో ఆకట్టుకుంటున్న మోసగాళ్లు టీజర్.. టీజర్ చూసినవాళ్లు సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.