అక్టోబర్ 15వ తేదీ నుండి సినిమా థియేటర్లను ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చారు కానీ సినిమాలను రిలీజ్ చేసేంత ధైర్యం ఏ నిర్మాతకయినా ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. రామ్ గోపాల్ వర్మ మాత్రం అక్టోబర్ 15వ తేదీన కరోనా వైరస్ సినిమాను విడుదల చేస్తున్నారు.