స్వాతి దీక్షిత్ చాలా యాడ్స్‌లో నటించినా జోయ్ అలుక్కాస్ యాడ్‌తో బాగా పాపులర్ అయ్యింది. అచ్చ తెలుగు చీరకట్టులో ఆమె ఆ యాడ్‌లో కనిపించిన తీరుకు అందరూ ముగ్దలయ్యారు.