రాజమౌళి మహేష్ బాబు సినిమాపై ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో మహేష్ బాబు కోసం అద్భుతమైన స్టోరీ రెడీ చేయిస్తున్నట్టు సమాచారం. సీనియర్ నిర్మాత కే.యల్. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక రాజమౌళి కూడా బాహుబలి నుంచి తన సినిమాలను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు.