మహేష్ తాజా సినిమా లో  కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే ప్రస్తుతం జీరో సైజ్ లుక్ మహేష్ బాబు చిత్రం కోసం అంటూ చెప్పుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. మరి ఈ వార్తల్లో నిజం ఉందో తెలియదు కానీ.. కీర్తి జీరో సైజ్ లుక్ మాత్రం మహేష్ సర్కారు వారి పాట సినిమా కోసమే అని టాలీవుడ్ కోడై కూస్తుంది.