నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగ్ దే. అయితే ఈ చిత్ర  యూనిట్ తమ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్స్ వేస్తోందట.అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, రవితేజ క్రాక్ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా నితిన్ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉండటంతో ఈ సారి.. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందోనని..ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.