బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్..జూన్ 13 అర్దరాత్రి 12 వరకు రియా చక్రవర్తి సుశాంత్ తో ఉందని ఓ జాతీయ మీడియా చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో వెల్లడైంది..