అప్పట్లో అక్కినేని కుటుంబానికి పౌల్ట్రీఫామ్, పశువుల పెంపకం, పంటలు పండించడం ఓ వ్యాపకంలా ఉండేదట. దాంతోపాటు చిన్నపాటి చేపల చెరువులు కూడా ఉండేవట. ట్యాంక్ బండ్ పక్కనే 8 ఎకరాల స్థలంలో అక్కినేని ఫ్యామిలీ ఈ వ్యాపారాలన్నీ చేసేదట. ఇటీవల ఓ సందర్భంలో తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ పంచుకున్నారు నాగార్జున.