విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా ఒకే హీరోయిన్ తో కలిసి నటించబోతున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ప్రియమణి. విరాట పర్వం, నారప్ప సినిమాల్లో ఆమె కనిపించనున్నారు