జీవిత సత్యాలను చెప్పిన నాగబాబు..ఆరెంజ్ సినిమా వల్ల చాలా నష్టపోయామని చెప్పుకొచ్చాడు..కష్టపడితే డబ్బులు వస్తాయి. కష్టాన్ని నమ్ముకున్నవారే పైకోస్తారు అన్న బాబుగారు.. సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న వీడియో..