తెలుగు రాని మోనాల్ తెలుగులో మాట్లాడటం గొప్ప కావొచ్చు.. కానీ తెలుగు వచ్చిన అఖిల్ ఆమెతో ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. అఖిల్‌కు ఈ పనిష్మంట్ ఎందుకు వేయలేదని అడుగుతున్నారు. అంతేకాకుండా మోనాల్ ఫస్ట్ లో తెలుగులో చక్కగా మాట్లాడింది కాని తరువాత అఖిల్ తో ఎక్కువుగా ఇంగ్లీష్ లో సొల్లు కబుర్లు ఎక్కువగా మాట్లాడుతుంది అని చాలా తీవ్రంగా కామెంట్స్ చేస్తూ మండిపడుతున్నారు నెటిజన్స్.. హౌస్ లో తెలుగు వచ్చిన హౌస్ మేట్స్ ఉన్నా కూడా తెలుగు నేర్చుకొని మాట్లాడడానికి ప్రయత్నించకుండా ఆమె ఇంగ్లీష్ లోనే మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ అడుగుతూ కోప్పడుతున్నారు కూడా. ఈ విషయం పట్ల అఖిల్, మోనాల్ పై నెటిజన్లు తీవ్రంగా తారాస్థాయిలో మండిపడుతున్నారు.