ప్రభాస్ వెంటే నితిన్ వెళ్తాడని టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ‘రాధేశ్యామ్’ షూటింగ్ కోసం ప్రభాస్, అతడి టీమ్ ఇటలీ వెళ్ళిన సంగతి తెలిసిందే. మేజర్ సీన్స్ షూట్ చెయ్యనున్నారు. ఇప్పుడు నితిన్ కూడా ప్రభాస్ ను ఫాలో అవుతూ ఇటలీ వెళ్ళడానికి రెడీ అవుతున్నాడని తెలిసింది.