రెండు బడా చిత్రాలు కొని దెబ్బ తిన్న ప్రైమ్ సూర్య నటించిన బైలింగ్వల్ మూవీ సురారై పోట్రు ని కూడా దక్కించుకుంది. ఈ మూవీ అక్టోబర్ 30న విడుదల కానుంది. ఆ రెండు చిత్రాలకు మించి ధరను ఈ మూవీకి ప్రైమ్ చెల్లించింది. హీరో సూర్య కావడంతో పాటు దర్శకురాలు సుధా కొంగర కావడం ఈ మూవీ ఖచ్చితంగా ప్రేక్షకుల మనసులను గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. మరి సూర్య అయినా ప్రైమ్ ని కాపాడతాడో లేదో చూడాలి.