1) సమంత : తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న సమంత.. 2012లో తన ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేయించుకుంది. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాలో ఈ మార్పుని మీరు గమనించవచ్చు.    2) కాజల్ : ముక్కు తో పాటు మొహానికి కూడా చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంది ఈ స్టార్ హీరోయిన్.   3) నయన తార : గతంలో ఈ బ్యూటీ చాలా బరువుగా ఉండేది. అది తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది.