బిగ్ బాస్ హౌస్ లో నాలుగో ఎలిమినేషన్ పూర్తి.. హౌస్ నుండి స్వాతి దీక్షిత్ బయటకు వెళ్ళింది. టీఆర్పీ రేటింగ్ కోసం రచ్చ చేస్తున్న బిగ్ బాస్ అంటూ వెలు వెత్తుతున్న విమర్శలు..