నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ సినిమా సీక్వెల్ ను డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.