తన పెళ్లికి ఐశ్వర్యరాయ్ గోల్డ్ కలర్ కాంచీపురం చీర ధరించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతాలుల్లా అత్యంత విలువైన క్రిస్టల్స్ ఉపయోగించి ఎంతో అందంగా ఐశ్వర్య చీరని డిజైన్ చేశారు. దాని ఖరీదు మరీ రూ.75 లక్షలు. ఇప్పటి దాక అంత ఖరీదు చీర ఎవరు ధరించ లేదు.