రాజమౌళి తాజగా ఓ ఇంటర్వ్యూలో ఆలియా భట్ గురించి మాట్లాడుతూ  "మా RRR లో సీత కేరెక్టర్ కి అలియా భట్ పెరిఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అని ఆమెని అప్రోచ్ అయ్యాం. ఇక అలియా భట్ కూడా కేరెక్టర్ నచ్చి సినిమా చెయ్యడానికి ఒప్పుకుంది.ఇక అలియా భట్ పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో అనేది నాకు తెలియదు.ఇక తన పర్సనల్ ప్రాబ్లెమ్ వలన మా సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది అని అనుకోవడం లేదు."అంటూ చెప్పారు