తనను నామినేట్ చేసిన అమ్మ రాజశేఖర్‌ను స్వాతి నమ్మక ద్రోహి ట్యాగ్ ఇచ్చింది. నేను ఇంటికి వచ్చిన రోజు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫుడ్ కూడా పెట్టారు. తీరా నామినేషన్లో నా పేరు చెప్పారు. నువ్వు సేఫ్ అయిపోతావ్ లే అని అన్నారు. ఇది నమ్మక ద్రోహమే అంది స్వాతి.