ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ కోసం పవన్ కళ్యణ్ తయారవుతున్నాడనే న్యూస్ ఉంది. కానీ పక్కాగా సెట్స్ మీదకెప్పుడు వేళ్తాడో క్లారిటీ లేదు. దిల్ రాజు - వేణు శ్రీరామ్ లు పవన్ రాక కోసం వెయిటింగ్.అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాడని..త్వరలోనే కొత్త మేకోవర్ లో కొత్త లుక్ లో పవన్ ని చూడబోతున్నామనే టాక్ మొదలయ్యింది.