లేడీ సూపర్ స్టార్ నయనతార అమ్మవారి రూపంలో నటిస్తున్న మూకుత్తి అమ్మన్ సినిమాకి ఆర్.జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే చిత్రీకరణను పూర్తి దశలో ఉండగా మిగిలిన చిత్రీకరణ ముగించి.. సినిమాని అతి త్వరలోనే డిజిటల్ వేదికగా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సిద్ధమయ్యింది.