కాజల్ అగర్వాల్‌కి కాబోయే భర్తకి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ వుంది. ఇంటిని అందంగా డెకరేట్ చెయ్యడం అతడికి ఇష్టం. ‘డిసెర్న్ లివింగ్’ కంపెనీ పెట్టిన అతడి గురించి కొన్ని మ్యాగజైన్లు ఆర్టికల్స్ రాశాయి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసిన గౌతమ్, కాజల్ లవ్‌లో పడిన విషయం పెద్దలకు తెలుసట. ఇద్దరి ఫ్యామిలీలు మాట్లాడుకుని పెళ్ళి చేస్తున్నాయి.