అరియానాకి వారానికి ఆమెకు రూ. లక్ష వరకు అందుతోందని సమాచారం. మరి అంత ఇచ్చేటప్పుడు బిగ్బాస్ ఎందుకు ఊరుకుంటాడు… కావాల్సినంత స్క్రీన్ స్పేస్ ఇచ్చి క్యాష్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇంట్లో అదే జరుగుతోందంటున్నారు.