ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి మొదలవుతోంది. అయితే తొలి రెండు రోజులు ఎన్టీఆర్ టీజర్ కు సంబంధించి షూట్ ను పూర్తి చేస్తారు రాజమౌళి. ఆ పైన ఇక ఇద్దరు హీరోలకు సంబంధం లేని సీన్లు ఏరి కోరి వాటిని పది రోజుల పాటు చిత్రీకరిస్తారు. ఆ తరువాత పరిస్థితిని బట్టి ముందుకు వెళ్తారు.