దర్శకుడు మారుతితో ఓ సినిమాకి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మారుతి దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుసబెట్టి మంచి సబ్జెక్ట్ లను డీల్ చేస్తున్నాడు. అలాంటి మారుతి రవితేజతో మంచి మాస్ ఎంటర్టైనర్ తీస్తే తిరుగుండదు. అందుకే ఈ కాంబినేషన్ సెట్ అయింది. అయితే కథ దగ్గరే కాస్త తికమక పడుతున్నారట.