రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా షూటింగ్ అయిన కొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ కొమరం భీం టీజర్ విడుదల ఉంటుంది అని సమాచారం. అయితే ఈ సారి రాజమౌళి అభిమానులను నిరాశ పరచకుండా పక్కగా కొమరం భీమ్ ను ఈ దసరా కి ల్యాండ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.