అలనాటి నటి శోభన అదిరిపోయే డ్యాన్స్ చేసింది.ఫన్నీగా అనిపించిన ఆ డ్యాన్స్ చూపరులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.