తాను వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని అంటూ తెలిపిన లావణ్య త్రిపాఠి మరి కొన్ని రోజుల్లో తాను మూడు సినిమాలలో నటించ పోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.