మలయాళం మెగా స్టార్ మోహన్ లాల్ హీరోగా దృశ్యం 2 సినిమా షూటింగ్ మొదలైంది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.