మోనాల్ ఒక్కసారి బరస్ట్అవుట్ అయిపోయింది. పెద్దగా ఏడుస్తూ తన బాధను చెప్పుకొంది. ఇంకా చెప్పాలంటే చెబుతూ అరిచింది. ‘మీకు మీకు సమస్యలుంటే మీరు మాట్లాడుకోండి. మీ చర్చలో నా పేరు తీసుకురావొద్దు’ అంటూ తెగేసి చెప్పింది. నేషనల్ టెలివిజన్లో ఇలా నా పేరు లాగి నా పరువు తీయకండి అంటూ ఏడుస్తూ వేడుకుంది. ఇక్కడ రెప్యుటేషన్ అనేది కీలకం. దానిని దెబ్బతీయకండి అంటూ అర్థించింది.