‘సర్కారు వారి పాట’ కు ఒక చిక్కు వచ్చిపడిందట. వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఎంపికైన పి.ఎస్. వినోద్ .. కొన్ని కారణాల వల్ల తప్పుకున్నట్టు తెలుస్తుంది. దాంతో ఈయన స్థానంలో సినిమాటోగ్రాఫర్ మది ని తీసుకున్నారట.