. ‘నిశ్శబ్దం’ సినిమా ప్రారంభంలో ఓ వుడెన్ హౌస్ లో దెయ్యం ఉన్నట్టు.. చూపిస్తారు. కానీ సినిమా పూర్తయినా దాని పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సరిగ్గా ఆ ఇన్సిడెంట్ ను ఆధారం చేసుకునే ‘నిశ్శబ్దం’ సీక్వెల్ ఉండబోతుందని వినికిడి. ఈ ప్రచారంలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.