‘అల్లు స్టూడియోస్’ కోసం ఏకంగా 80కోట్ల వరకూ బడ్జెట్ పెడుతున్నారట. అల్లు అరవింద్ గారు తన ‘ఆహా’ కు సంబంధించిన వెబ్ సిరీస్ లు మరియు వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కావాల్సిన డబ్బింగ్ రూమ్స్ వంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.