రొటీన్ హీరోయిజానికి హీరోలు అలవాటయి పోయారా..? అయితే ఇపుడు మాత్రం రెగ్యులర్ స్టోరీ లైన్ లకు చెక్ పెట్టి కొత్తగా ట్రై చేస్తున్నారు.