జగనన్న పేరుతో ఇంత వివాదం అవుతుందని తాను ఊహించలేదంటోంది శ్రీముఖి. అదిరింది ప్రోగ్రామ్ లో జరిగిన తప్పుపై శ్రీముఖి వివరణ ఇచ్చింది. తాను కూడా జగన్ అభిమానినేనని, వైఎస్ఆర్ కుటుంబం పట్ల, జగన్ పట్ల.. తమకు గౌరవం ఉందని, అంత గౌరవం ఉన్న తాము.. కావాలని జగన్ ను ఎందుకు కించపరుస్తామని అంటోంది శ్రీముఖి.