బిగ్ బాస్ 4..‘బిబి గ్రాండ్ హోటల్’ టాస్క్ గెలుపు హోటల్ సిబ్బంది లేకుండా చేయడం అతని సీక్రెట్ టాస్క్. గ్రాండ్ హోటల్ టాస్క్‌లో అవినాష్‌కు బిగ్‌బాస్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టు ఇచ్చాడు. హోటల్ ఉద్యోగి అయినా గెస్టుల తరఫున ఉండేలా సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. హోటల్ టీమ్ చేసే కనీసం 10 పనులను పాడు చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ప్రస్తుతం అవినాష్ అదే పని మీద ఉన్నాడు.