రాధిక, ఖుష్బూల మాదిరి వయస్సు పెరిగిన తర్వాత అమ్మ పాత్రల్లో నటిస్తానని సోనియా అగర్వాల్. చెప్పింది. ప్రస్తుతం అమ్మ పాత్రల లో నటించే వయస్సు రాలేదని సీరియస్ అయ్యింది ఈ భామ. '7/జి బృందావన కాలనీ' సహా కొన్ని సినిమాలతో తెర మీద కనిపించిన ఈ ముద్దుగుమ్మ మదర్ పాత్రలు కి అవకాశం రావడంతో డైరక్టర్లని కడిగిపడేసింది.